ఆంధ్రజ్యోతి కధనం ప్రకారం… ఆకాశంలో మరో కురుక్షేత్రం రాబోతుందా?
http://epaper.andhrajyothy.com/AJ/AJYOTHI/2009/06/23/ArticleHtmls/23_06_2009_002_004.shtml?Mode=1
జల్లెడ/కూడలి కధనం ప్రకారం… బ్లాగర్స్ ప్రపంచంలో మరో కురుక్షేత్రం రాబోతుందా?
lets see…
జూన్ 23, 2009
ఆంధ్రజ్యోతి కధనం ప్రకారం… ఆకాశంలో మరో కురుక్షేత్రం రాబోతుందా?
http://epaper.andhrajyothy.com/AJ/AJYOTHI/2009/06/23/ArticleHtmls/23_06_2009_002_004.shtml?Mode=1
జల్లెడ/కూడలి కధనం ప్రకారం… బ్లాగర్స్ ప్రపంచంలో మరో కురుక్షేత్రం రాబోతుందా?
lets see…
జూన్ 17, 2009
ఆ టపా చదివిన తరువాత,
నాకు ఇంతకుముందు వేరే సైటులో కృష్ణబాబు(ID:Alpha) గారు వ్రాసిన ఆర్టికల్ లో కొన్ని విషయాలు గుర్తుకు వచ్చాయి, అవి ఏమనగా…
….కనుక, అదే మనందరికీ శ్రేయస్కరం.
జూన్ 14, 2009
నోరూరించే ఉలవచారుపై ఇక వినియోగదారుడు అధిక పన్ను చెల్లించక తప్పదు.
వాణిజ్య పన్నుల శాఖ దీన్ని 12.5 శాతం పన్ను పరిధిలో చేర్చింది.
వార్షిక టర్నోవర్ రూ.5 లక్షలపైన, రూ.1.5 కోట్లలోపు ఉండే హోటళ్లు, మిఠాయి దుకాణాలు లాంటివాటిలో ఏది అమ్మినా నాలుగు శాతం మాత్రమే పన్ను పడుతుంది.
అక్కడే ఉలవచారు కొంటే మాత్రం 12.5 శాతం పన్ను చెల్లించక తప్పదు.
వ్యాట్ చట్టంలోని 4 శాతం రేటు వర్తించే జాబితాలో ఉలవచారు నిర్వచనం లేనందున దానికి వ్యాట్‌లోని గరిష్ఠ పన్నును కట్టక తప్పదని వాణిజ్య పన్నుల శాఖ తాజాగా స్పష్టం చేసింది
(మూలం:జూన్-14 ఆదివారంలో ఈనాడు ప్రచురించిన వార్త)
ఇంకా ఈ “ఆర్ధిక మాంద్యమం” మూలంగా పన్నుల రూపంలో ఏ ఏ పదార్ధాలు ఘాటెక్కుతాయో?
జూన్ 13, 2009
హైదరాబాదులో “ఫోక్స్ మిత్రుల” కలయిక…
ఎప్పుడు : శనివారం జూన్ 13, 2009
సమయం : ఉదయం 11:00 గంటలకు
జూన్ 13, 2009
Ex: panipuri
P = You are very friendly and understanding.
A = You can be very quiet when you have something on your mind.
N = You like to work, but you always want a break
I = You are always smiling and making others smile.
P = You are very friendly and understanding.
U = You feel like you have to equal up to people’s standards
R = You are a social butterfly.
I = You are always smiling and making others smile.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++
A = You can be very quiet when you have something on your mind.
B = You are always cautious when it comes to meeting newpeople .
C = You definitely have a partier side in you, don’t be shy to show it.
D = You have trouble trusting people.
E = You are a very exciting person.
F = Everyone loves you.
G = You have excellent ways of viewing people.
H = You are not judgmental.
I = You are always smiling and making others smile.
J = Jealously
K = You like to try new things.
L = Love is something you deeply believe in.
M = Success comes easily to you.
N = You like to work, but you always want a break.
O = You are very open-minded.
P = You are very friendly and understanding.
Q = You are a hypocrite.
R = You are a social butterfly.
S = You are very broad-minded.
T = You have an attitude, a big one.
U = You feel like you have to equal up to people’s standards.
V = You have a very good physique and looks.
W = You like your privacy.
X = You never let people tell you what to do.
Y = You cause a lot of trouble.
Z = You’re always fighting with someone
(సేకరణ)
జూన్ 11, 2009
ఆస్కార్‌ను అలంకరించుకున్న జయహో, స్లమ్‌డాగ్‌లు అగ్రస్థానం అందుకోవడంలో తడబడ్డాయి.
ఒబామా మానియా పనిచేయలేదు..
వాటిని పోటీలో వెనుకకు నెట్టి ఆంగ్ల భాషలో మిలియన్ పదం (పదిలక్షలవ పదం)గా ‘వెబ్ 2.0′ అనే సాంకేతిక పదం అరుదైన గౌరవం పొందింది.
1,000,000: Web 2.0
999,999: Jai Ho!
999,997: Slumdog
మన దేశానికి చెందిన పదాలు జయహో, స్లమ్‌డాగ్‌లు జాబితాలో రెండు, నాలుగు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అమెరికాకు చెందిన గ్లోబల్ లాంగ్వేజ్ మానిటర్ (జీఎల్‌ఎం) అనే సంస్థ బుధవారం ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, ఆన్‌లైన్ మీడియాలో ఇటీవల బాగా ప్రాచుర్యం పొందిన పదాన్ని ఆంగ్ల భాషలో మిలియన్ పదంగా చేర్చడానికి ఈ సంస్థ కృషి చేసింది.
సమాచార విపణిలో అత్యధికంగా 25,000 సార్లు కనిపించిన ‘వెబ్ 2.0′ పదం జాబితాలో తొలిస్థానం సంపాదించి మిలియన్ పదంగా చేరి అరుదైన ఘనత సాధించింది.
రాబోయే తరంలో ‘వరల్డ్ వైడ్ వెబ్’ ఉత్పాదితాలు, సేవలకు సంబంధించిన ఈ సాంకేతిక పదం గత ఆర్నెల్ల కాలంలో విశేష ఆదరణ పొందింది.
నూబ్, చెడ్డీస్ (లోదుస్తులు) వంటి కొన్ని పదాలు పరిశీలనకు ఎంపిక చేశారు.
ప్రపంచీకరణ నేపథ్యంలో భారత్, చైనాలకు చెందిన పదమే మిలియన్ పదంగా చేరుతుందని జీఎల్‌ఎం సంస్థ తొలుత భావించింది.
గ్లోబల్ లాంగ్వేజ్ మానిటర్ (GLM) Site : http://www.languagemonitor.com/
జూన్ 6, 2009
రాజు: ఎప్పుడూ చూసినా నాది, నావి అంటావే కాని మనది,మనవి అని అనవేం?
రమ్య: ఇవాళ మార్కెట్ కి వెళ్ళి మనం తొడుక్కోవడానికి గాజులు పట్రండి!
జూన్ 3, 2009
ఏందిరో ఓరి బామ్మర్ది తిక్కలదిర నీయక్కా
వేగలేను నీఅక్కతో, నేనాడలేను తైతక్కా…
ఏందిరో ఓరి బామ్మర్ది తిక్కలదిర నీయక్కా
వేగలేను నీఅక్కతో, నేనాడలేను తైతక్కా…
పొద్దుగాల లేవనంటది, దస్సు గారహ్ బారహ్ దాక పండ్తాది
కూర బువ్వ వండనంటది, పక్కింటి రంగు టివి కాడ ఉంటది
పొద్దుగాల లేవనంటది, దస్సు గారహ్ బారహ్ దాక పండ్తాది
కూర బువ్వ వండనంటది, పక్కింటి రంగు టివి కాడ ఉంటది
తిడతమంటే పడనంటది, కొడతనంటె పోతనంటది
నేనెట్టా ఏగేదిరో నేనెట్టా ఏగేదిరో హొ హొ హొ
ఏందిరో ఓరి బామ్మర్ది తిక్కలదిర నీయక్కా
వేగలేను నీఅక్కతో, నేనాడలేను తైతక్కా హ తక్క …
అత్తరేసి మస్తుగుంటది ఈడు ఇస్తరేసి సుస్తి అంటది
బొడ్డుక్రింద చీర కడ్తది, హొరి గోల్కోండ పోదమంటది
అత్తరేసి మస్తుగుంటది ఈడు ఇస్తరేసి సుస్తి అంటది
బొడ్డుక్రింద చీర కడ్తది హొరి గోల్కోండ పోదమంటది
సరసమాడ రాదు అంట, షికారు కొస్తదంట
ఊరించి చంపుతుందిరో హొ హొ…
ఏందిరో ఓరి బామ్మర్ది తిక్కలదిర నీయక్కా
వేగలేను నీఅక్కతో, నేనాడలేను తైతక్కా…
ముద్దులాడ రాను అంటది, ముక్కుపుడక తెచ్చి ఇవ్వమంటది
ఆ దొంగచూపు చూస్తు ఉంటది, నన్ను చేరమంట సిగ్గు అంటది
ముద్దులాడ రాను అంటది ముక్కుపుడక తెచ్చి ఇవ్వమంటది
అరె దొంగచూపు చూస్తు ఉంటది, నన్ను చేరమంట సిగ్గు అంటది
ముట్టకుండ, పట్టకుండ , ముసుగు పెట్టి పండుకుంటె
నీకు అల్లుడిని ఎట్ట ఇద్దురో బామ్మర్ది
ఏందిరో ఓరి బామ్మర్ది తిక్కలదిర నీయక్కా
వేగలేను నీఅక్కతో, నేనాడలేను తైతక్కా…
ఏందిరో ఓరి బామ్మర్ది తిక్కలదిర నీయక్కా
వేగలేను నీఅక్కతో, నేనాడలేను తైతక్కా…
జూన్ 2, 2009
అందరికి నమస్కారములు,
ఇదే నా మొదటి టపా…