నోరూరించే ఉలవచారుపై ఇక వినియోగదారుడు అధిక పన్ను చెల్లించక తప్పదు.
వాణిజ్య పన్నుల శాఖ దీన్ని 12.5 శాతం పన్ను పరిధిలో చేర్చింది.
వార్షిక టర్నోవర్ రూ.5 లక్షలపైన, రూ.1.5 కోట్లలోపు ఉండే హోటళ్లు, మిఠాయి దుకాణాలు లాంటివాటిలో ఏది అమ్మినా నాలుగు శాతం మాత్రమే పన్ను పడుతుంది.
అక్కడే ఉలవచారు కొంటే మాత్రం 12.5 శాతం పన్ను చెల్లించక తప్పదు.
వ్యాట్ చట్టంలోని 4 శాతం రేటు వర్తించే జాబితాలో ఉలవచారు నిర్వచనం లేనందున దానికి వ్యాట్‌లోని గరిష్ఠ పన్నును కట్టక తప్పదని వాణిజ్య పన్నుల శాఖ తాజాగా స్పష్టం చేసింది
(మూలం:జూన్-14 ఆదివారంలో ఈనాడు ప్రచురించిన వార్త)
ఇంకా ఈ “ఆర్ధిక మాంద్యమం” మూలంగా పన్నుల రూపంలో ఏ ఏ పదార్ధాలు ఘాటెక్కుతాయో?
జూన్ 15, 2009 at 06:07
eeroju milk ghatekkayi